Ravindra Jadeja : రవీంద్ర జడేజా భార్యకు, బీజేపీకి లింకేంటి..? వీరిద్దరి ప్రేమకథ సూపరో సూపర్..

Ravindra Jadeja : జడేజా (Ravindra Jadeja ) ఎంత మంచి ఫీల్డ‌ర్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌న ఫీల్డింగ్‌తో అవ‌త‌లి జ‌ట్టుకు ప‌రుగులు రాకుండా ఎన్నోసార్లు నియంత్రించాడు. ఒంటి చేత్తో క్యాచ్‌లు అందుకోవ‌డంతో పాటు ఫీల్డింగ్‌లో త‌న మెరుపు విన్యాసాల‌తో ఆక‌ట్టుకుంటాడు. అలాగే, తన లైఫ్ లో కూడా మనోడి ఆల్ రౌండరే. భార్య రివా సోలంకి ఎలా తన ప్రేమతో క్లీన్ బౌల్డ్ చేశాడో తెలుసా..