కేవలం సౌరవ్ గంగూలీకే కాకుండా.. కార్యదర్శి జై షాకు కూడా వేతనం చెల్లించడం లేదు. వీరిద్దరి పోస్టులు హానరరీ కిందకే వస్తాయి. ఇప్పటికే బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆరేళ్ల పాటు వరుసగా బోర్డు, అనుబంధ క్రికెట్ అసోసియేషన్లలో పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. అందుకే వీరి పోస్టులు హానరరీగా మారాయి. (PC: Instagram/Ganguly)