Home » photogallery » sports »

HOW MS DHONI CAME UP WITH UNIQUE PUNISHMENT TO TACKLE LATECOMERS IN TRAINING CR

ధోనీ సీక్రెట్స్ బయటపెట్టిన టీమిండియా సైకాలజిస్ట్... ఆటగాళ్లు ఆలస్యంగా రాకుండా...

టీమిండియాకు ఎంత మంది కెప్టెన్లుగా వ్యవహారించినా... రెండు వరల్డ్‌కప్స్ అందించిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. భారత జట్టు ప్రదర్శనను చూస్తే ‘ధోనీకి ముందు-ధోనీ తర్వాత’ అని క్రికెట్ ఫ్యాన్స్ విశ్లేషించుకునే స్థాయికి వెళ్లిపోయాడు ధోనీ. అసలు మాహీ కెప్టెన్సీ రహస్యం ఏంటి? 2007 వరల్డ్‌కప్‌లో ఘోర ఓటమితో కృంగిపోయిన జట్టును విజయాల బాటలో పట్టించడానికి ధోనీ ఏం చేశాడు? ఎలా చేశాడు...