Home » photogallery » sports »

HOW DINESH KARTHIK CHEATED BY HIS CLOSE FRIEND MURALI VIJAY AND EX WIFE NIKITA HERE THE FULL DETAILS SRD

స్నేహం ముసుగులో వెన్నుపోటు...దినేశ్ కార్తీక్ మొదటి భార్య, మురళీ విజయ్ సతీమణిగా ఎలా మారిందంటే..

పెళ్లంటే నూరేళ్ల బంధం అంటారు. అందుకే పెళ్లి చేసుకునే ముందు బకటి వందసార్లు ఆలోచించి ముందడుగు వేస్తుంటారు. కానీ, కొందరి జీవితాల్లో పెళ్లి కలిసి రాదు. అలాంటి లిస్ట్ లో ముందు వరుసలో ఉంటాడు దినేశ్ కార్తీక్. ఈ తమిళనాడు ప్లేయర్ కథ సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు. అతని జీవితంలో కూడా ఓ స్నేహితుడి మోసం వల్ల కలిగిన గాయం ఉంది. దినేశ్ కార్తీక్ మొదటి భార్య నికితా వంజర, అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళీ విజయ్‌తో సంబంధాన్ని ఏర్పరచుకుంది.