దాంతో అతడు మిగిలిన ఆటకు దూరమయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన పాఠక్ కూడా అద్భుతంగా ఆడాడు. అయితే షంశేర్ కీలక సమయంలో గోల్ వేయలేకపోయాడు. శ్రీజేశ్ కష్టాన్ని బూడిదలో పోశాడు. శ్రేజేశ్ కష్టంలో కనీసం 10 శాతం అయినా భారత ప్లేయర్లు పెట్టి ఉంటే ఈ మ్యాచ్ లో భారత్ తప్పకుండా గెలిచి ఉండేది.