హాకీ ప్రపంచకప్ (Hockey World Cup) 2023కి రంగం సిద్దమైంది. భారత్ (India) వేదికగా జనవరి 13 నుంచి 29 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. తొలి రోజు ఏకంగా మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. భారత్ కూడా తన తొలిపోరును శుక్రవారం ఆడనుంది. స్పెయిన్ తో జరిగే ఈ పోరులో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.
అయితే.. జాతీయ క్రీడగా చెప్పుకుంటున్న హాకీకి అంత స్థాయిలో ఆదరణ లేదు. అయినా.. హకీ ఇండియా.. జాతీయ జట్టుకు ఆడే ప్లేయర్స్కు ఎంతో కొంత మ్యాచ్ ఫీజు చెల్లిస్తుంది. అలాగే.. ఒడిశా ప్రభుత్వం మన జట్టుకు స్పాన్సర్ గా ఉంది. అలాగే.. మిగతా దేశాల్లో హాకీ జట్లు కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే.. మన గ్రూపులో ఉన్న వేల్స్ హాకీ జట్టు పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.