Hockey Player Rajini: ఒలింపిక్స్ లో అదరగొట్టిన రజనీపై వరాల జల్లు.. గత బకాయిలు కూడా రిలీజ్ చేసిన సీఎం జగన్..

ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో అదరగొట్టింది భారత మహిళ హాకీ జట్టు.. మెడల్ రాకపోయినా కోట్లాది మంది అభిమానులను మన టీం ఆట తీరు ఆకట్టుకుంది. అందులో అద్భుత ప్రతిభ చూపించిన రజనీని సీఎం జగన్ ఘనంగా సత్కరించారు. వరాల జల్లు కురిపించారు.