Highest Paid Coaches: ప్రపంచంలో అత్యధిక వేతనం అందుకునే కోచ్‌లు ఎవరో తెలుసా? కోహ్లీ కంటే అతని జీతమే ఎక్కువ

క్రికెట్ ప్రపంచంలోఆటగాళ్లే కాదు కోచ్‌లకు కూడా భారీ వేతనాలు ఉంటాయి. జట్టు జయాపజయాలకు కోచ్ వ్యూహాలే కీలకం. అందేకే భారీ వేతనాలు ఇచ్చి మరీ కోచ్‌లను నియమించుకుంటుంటారు. ప్రపంచంలో అత్యధిక వేతనం అందుకునే టాప్ 5 కోచ్‌లు ఎవరో ఒకసారి పరిశీలిద్దాం.