Home » photogallery » sports »

HIGHEST NUMBER OF FANS FOR A FOOTBALL CLUB TOP 10 CLUBS IN FAN BASE JNK

ప్రపంచంలో అత్యధిక ఫ్యాన్స్ ఉన్న జట్టు ఏంటో తెలుసా? వేలు.. లక్షలు కాదు.. కోట్లలో అభిమానులు

ప్రపంచంలో అత్యధిక మంది ఫాలో అయ్యే ఆట ఫుట్‌బాల్. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఏ క్లబ్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా?