Highest Earnings : అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా ప్లేయర్లు వీళ్లే.. టాప్ 10లో ఉన్న ఒకే ఒక ఫుట్‌బాలర్

క్రీడా ప్రపంచంలో ఒక ఏడాదిలో అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా ప్లేయర్ల జాబితాలో 9 మంది టెన్నిస్ క్రీడాకారిణులే ఉన్నారు. ఇక ఒకరు ఫుట్‌బాల్ క్రీడాకారిణి వారి వివరాలు ఇవిగో..