In Pictures: ICC WTC Final వరకు టీమిండియా జర్నీ ఎలా సాగిందంటే..
In Pictures: ICC WTC Final వరకు టీమిండియా జర్నీ ఎలా సాగిందంటే..
In Pictures: ICC WTC Final : టెస్ట్ క్రికెట్ చరిత్రలో అసలు సిసలు సమరానికి సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో టీమిండియా, న్యూజిలాండ్ ల మధ్య మెగా ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ICC WTC Final వరకు టీమిండియా జర్నీ ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అసలు సిసలు సమరానికి సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో టీమిండియా, న్యూజిలాండ్ ల మధ్య మెగా ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ICC WTC Final వరకు టీమిండియా జర్నీ ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం.
2/ 11
ఈ మెగా టోర్నీలో ఫస్ట్ టీమిండియా వెస్టిండీస్ 2-0 తేడాతో చిత్తు చేసింది. (Photo: AFP)
3/ 11
ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియాను 3-1 తేడాతో చిత్తు చేసింది కోహ్లీసేన. (Photo: AFP)
4/ 11
ఇక, సౌతాఫ్రికా జట్టు కూడా టీమిండియా చేతిలో ఖంగుతింది. సఫారీ జట్టు 3-0 తేడాతో చిత్తుగా ఓడింది. (Photo: AFP)
5/ 11
ఇక, పసికూన బంగ్లాదేశ్ ను 2-0 తేడా తో చిత్తు చేసింది కోహ్లీసేన. ఇందులో ఓ డే అండ్ నైట్ టెస్ట్ కూడా ఉంది. (Photo: AFP)
6/ 11
ఈ మెగా టోర్నీలో ఫస్ట్ టైం న్యూజిలాండ్ టీమ్ చేతిలో ఓడిపోయింది కోహ్లీసేన. (Photo: AFP)
7/ 11
న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ఆ సిరీస్ లో టీమిండియా 2-0 తేడాతో ఓడిపోయింది. (Photo: AFP)
8/ 11
ఇక చరిత్రను సృష్టించే సిరీస్ ను ఆస్ట్రేలియా గడ్డపై నెగ్గింది టీమిండియా. ప్రతిష్టాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫిలో 2-1 తేడాతో కంగారుల్ని మట్టికరిపించింది కోహ్లీసేన. (Photo: AFP)
9/ 11
ఈ సిరీస్ లో సీనియర్లు లేకపోయినా..యంగ్ గన్స్ సత్తా చాటడంతో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. (Photo: AFP)
10/ 11
ఇక చివరగా..సొంతగడ్డపై ఇంగ్లండ్ ను 3-1 తేడాతో చిత్తు చేసిన టీమిండియా WTC final బెర్త్ సొంతం చేసుకుంది. (Photo: AFP)
11/ 11
ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన.. ఆ తర్వాత తిరిగి సత్తా చాటి ఇంగ్లండ్ ను మట్టికరిపించింది కోహ్లీసేన. ఇక, జూన్ 18 న సౌథాంప్టన్ వేదికగా జరగనున్న మెగా ఫైట్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది కోహ్లీసేన. (Photo: AFP)