టీమిండియా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి సింగ్ ధోని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. భర్తతో పాటు, కూతురు జీవా చేసే అల్లరి, బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను వీడియో, ఫోటో తీసి అభిమానుల కోసం పోస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆమె హాట్ ఫోటోలు, స్టైలిష్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది సాక్షి.(Photo Credit : Instagram)