IPL XI : ఇదేందయ్యా ఇది.. ఐపీఎల్ బెస్ట్ టీంలో మహేంద్ర సింగ్ ధోనీకి చోటు లేదా..?

IPL XI : మహేంద్ర సింగ్ ధోనీ..(Mahendra Singh Dhoni) క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో ఘనతల్ని తన పేరిట లిఖించుకున్న మహీ.. ఐపీఎల్ లోనూ సత్తా చాటాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కు మూడు టైటిల్స్ అందించిన సూపర్ కెప్టెన్.