ఆటలోనే కాదు సంపాదనలోనూ దూకుడు.. టాప్ -10 క్రికెటర్ల లిస్ట్ లో ఆరుగురు మనోళ్లే..

టీమిండియా క్రికెటర్లు మైదానంలో కాదు.. సంపాదనలోనూ దూసుకెళ్తున్నారు. లేటెస్ట్ గా స్పోర్ట్ నైల సంస్థ 2021 వార్షిక ఆదాయం ఆధారంగా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ -10 క్రికెటర్ల వివరాలను వెల్లడించింది. ఆ టాప్ -10 లిస్ట్ లో ఆరుగురు టీమిండియా క్రికెటర్లే ఉన్నారు. టాప్-3 స్థానాలు మనోళ్లే దక్కించుకున్నారు.