Virat Kohli : ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ కంటే ఆ దేశ కెప్టెన్ కే ఎక్కువ జీతం..ఎవరో తెలుసా..?

Virat Kohli : క్రికెట్ సారథుల్లో అత్యధిక జీతం అందుకునే కెప్టెన్ ఎవరంటే.. అందరూ టక్కున విరాట్ కోహ్లీ పేరే చెప్తారు. కానీ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ జీతం అందుకునే సారథి ఉన్నాడు. ఈ లిస్ట్ లో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడనే విషయం పెద్దగా ఎవరికి తెలియదు. ఆ ప్లేయర్ ఎవరు..? అతడు విరాట్ కోహ్లీ కంటే ఎంత ఎక్కువ జీతం తీసుకుంటాడు..?