Devon Conway : క్రికెట్ కోసం ఆస్తులు అమ్ముకున్నాడు..దేశం మారాడు..ఇప్పుడు స్టార్ అయ్యాడు..

Devon Conway : కాన్వే తన బ్యాటింగ్ స్టైల్ తో.. ఇంగ్లాండ్ క్రికెటర్లకు చుక్కలు చూపించాడు. ఎంతో శ్రమించినా డెవాన్ కన్వే వికెట్ తీయలేకపోయారు ఇంగ్లండ్ బౌలర్లు. సరిగ్గా 200 పరుగులు చేసిన తరువాత.. డెవాన్ రనౌట్ అయ్యాడే తప్ప.. ఇంగ్లాండ్ బౌలర్లు అవుట్ చేయలేకపోయారు.