Home » photogallery » sports »

HERE THE FULL DETAILS OF TEAM INDIA FORMER CAPTAIN MS DHONI INCOME SOURCES AND NETWORTH INVESTMENTS SRD

MS Dhoni: హోటల్, జిమ్, ఫుట్ వేర్ కంపెనీ.. ధోనీ ఆదాయం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

MS Dhoni: కేవలం క్రికెట్ వల్లే కాదు.. ధోనీకి ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. అందుకే అంతర్జాతీయ క్రికెట్ లో రిటైర్మెంట్ తీసుకున్నా సరే.. ధోనీ సంపద ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది.