హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

WTC Final : టెస్టు చాంపియన్‌షిప్ ప్రైజ్ మనీ వివరాలివే..విజేతకు దక్కేది ఎంతో తెలుసా..? ఒక వేళ డ్రా అయితే..

WTC Final : టెస్టు చాంపియన్‌షిప్ ప్రైజ్ మనీ వివరాలివే..విజేతకు దక్కేది ఎంతో తెలుసా..? ఒక వేళ డ్రా అయితే..

WTC Final : క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న WTC Final 2021కి కౌంట్ డౌన్ షూరు అయింది. మరో నాలుగు రోజుల్లో ఈ మెగా టోర్నీకి సౌథాంప్టన్ వేదిక కానుంది. క్రికెట్ చరిత్రలో తొలిసారి జరగనున్న ఈ మెగా సమరం కోసం అభిమానులే కాకుండా ప్లేయర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Top Stories