హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

WTC Mace : కివీస్ గెలుచుకున్న గద గురించి ఈ విషయాలు తెలుసా..? విశేషాలెన్నే..

WTC Mace : కివీస్ గెలుచుకున్న గద గురించి ఈ విషయాలు తెలుసా..? విశేషాలెన్నే..

WTC Mace : రెండుసార్లు ఐసీసీ ప్రతిష్ఠాత్మక టోర్నీలలో తుది మెట్టుపై బోల్తాపడిన న్యూజిలాండ్‌ ఈసారి వాటిని రిపీట్ కానీయలేదు. 2015 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన కివీస్‌ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఇక 2019 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమితోనైతే బ్లాక్‌ క్యాప్స్‌ గుండెబద్దలైంది. కానీ WTC ఫైనల్లో ఆ నాటకీయతకు చోటులేకుండా.. అద్భుత ప్రతిభతో విలియమ్సన్‌ సేన విజేతగా నిలిచి సగర్వంగా గదను అందుకుంది.

Top Stories