Mohammed Shami : ఒక‌ప్పుడు కడు పేదరికం.. ఇప్పుడు కోటీశ్వ‌రుడు..! సక్సెస్ అంటే ఇదే కదా..!

Mohammed Shami : క్రికెట్ కెరీర్ లో ఇలా తిరుగులేని క్రేజ్ తో దూసుకెళ్తున్న మహ్మద్‌ షమీకి పర్సనల్ లైఫ్ మాత్రం దారుణ ఫెయిల్యూర్ అని చెప్పాలి. 2014, ఏప్రిల్‌ 7 న భార్య హసీన్‌ జహాన్‌ (Hasin Jahan) ని వివాహం చేసుకున్నాడు మహ్మద్‌ షమీ.