Irfan Pathan : భార్య ముఖం చూపించని ఇర్ఫాన్ పఠాన్.. కారణం ఇదేనా..?

Irfan Pathan : భారత మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) బౌలింగ్ యాక్షన్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, చాలా తక్కువ మందికి మాత్రమే అతని భార్య గురించి తెలుసు. వీరిద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది.