Harleen Deol : సూపర్ క్యాచ్ పట్టిన హర్లీన్ డియోల్ గురించి మీకు తెలియని సీక్రెట్స్ ఇవే..!

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్ పట్టిన హర్లీన్ డియోల్ ఒక్క రాత్రిలో క్రికెటింగ్ సెన్సేషన్‌గా మారింది.