4. అబ్బాస్ అలీ బేగ్ (Abbas Ali Baig): 1959లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న సమయంలో దిగ్గజ క్రికెటర్ విజయ్ మంజ్రేకర్ గాయపడ్డాడు. ఆ సమయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న అబ్బాస్ అలీ బేగ్‌కు జట్టులోకి పిలుపు వచ్చింది. మాంచెస్టర్‌లో జట్టుతో కలిసిన అబ్బాస్.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. (PC: ESPN)
5. హనుమంత్ సింగ్ (Hanumanth Singh): దిగ్గజ క్రికెటర్లు, రాయల్ ఫ్యామిలీకి చెందిన రంజిత్‌సింగ్‌జీ, దులీప్‌సింగ్‌జీ కుటుంబం నుంచి వచ్చిన హనుమంత్ సింగ్.. తన తొలి టెస్టు 1964 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌లో ఆడాడు. అరంగేట్రం టెస్టులోనే అతను 105 పరుగులు చేసి రికా93లో సౌర్డు సృష్టించాడు. ఆ తర్వాత అతడు సెంచరీ చేయలేకపోయాడు. (PC: ESPN)
8. మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azaruddin): తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జన్మించిన మహ్మద్ అజారుద్దీన్ టీమ్ ఇండియా కెప్టెన్‌గా కూడా పనిచేశాడు. అయితే 1984లో ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లాండ్‌పై తొలి టెస్టు ఆడాడు. ఆ మ్యాచ్‌లో అజారుద్దీన్ సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్‌లోనే కాదు.. ఆ తర్వాత కూడా వరుసగా రెండు సెంచరీలు చేశాడు. (PC: BCCI)