Corona : భారత ఆటగాళ్లను వదలని మహమ్మారి.. కరోనా కాటుకు మరో టీమిండియా క్రికెటర్ తల్లి మృతి..

Corona : ఇటీవలే క్రికెటర్లు​ పీయూష్​ చావ్లా, రాజస్థాన్​ రాయల్స్ యువ​ పేసర్​ చేతన్​ సకారియా తండ్రులు కూడా కరోనాతోనే మృతి చెందిన విషయం తెలిసిందే. పీయూష్​ చావ్లా తండ్రి ప్రమోద్​ చావ్లా.. పది రోజులుగా మహమ్మారితో పోరాడి శాశ్వత సెలవు తీసుకున్నారు. ఇక, మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తన అమ్మను, సోదరిని కోల్పోయారు. ఇప్పుడు లేటెస్ట్ గా మరో క్రికెటర్ ఇంట విషాదాన్ని నింపింది కరోనా మహమ్మారి.