Ind Vs Eng : " ఆ టీమిండియా ప్లేయర్ తన ఆటను మర్చిపోయాడు.. మైండ్ కూడా పనిచేయడం లేదు " ..

Ind Vs Eng : ఇక, టీమిండియా మిడిలార్డర్ వైఫల్యం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పుజారా, విరాట్ కోహ్లీ (Virat Kohli), రహానే లాంటి మేటి బ్యాట్స్ మెన్ పరుగులే చేయడానికే నానా తంటాలు పడుతున్నారు.