HBD Shikhar Dhawan : ఫేస్ బుక్ లో స్నేహం.. ఏజ్ గ్యాప్ 10 ఏళ్లు.. ఆ తర్వాత ప్రేమ.. చివరికి ఇన్ స్టాలో విడాకులు..

HBD Shikhar Dhawan : 2009లోనే అయేషా ముఖర్జీ గురించి ఇంట్లోవాళ్లతో గొడవపడి బయటికి వచ్చేసిన శిఖర్ ధావన్, 2012లో ఆమెను పెళ్లాడాడు. వ్యక్తిగతంగా, తన కెరీర్‌ ఎదుగుదలలో ఆయేషా పాత్ర ఎంతో ఉందంటూ చాలా సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన ధావన్‌ తమ అన్యోన్యతను ప్రదర్శిస్తూ వచ్చాడు.

  • |