మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే ఆస్ట్రేలియా (Australia Cricket) స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (HBD Glenn Maxwell) 1988.. అక్టోబర్ 14 న జన్మించాడు. గురువారం 33 వ పడిలోకి అడుగుపెట్టాడు ఈ ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాటర్. దీంతో అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. (Instagram)