Home » photogallery » sports »

HBD AJINKYA RAHANE HERE AJINKYA RAHANE AND RADHIKA CUTE LOVE STORY KNOW ABOUT ALL THIER DETAILS SRD

HBD Ajinkya Rahane : రహానే ప్రేమ కథ గురించి తెలిస్తే.. అమ్మో మనోడు ఇంత స్టోరీ నడిపించాడా..? అని అనాల్సిందే..

Ajinkya Rahane : కామ్ అండ్ కూల్ కంపోజర్ తో టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాల్ని అందించాడు రహానే. అయితే పర్సనల్ లైఫ్ లో మాత్రం రహానే అంత కామ్ కాదండోయ్.. అతని ప్రేమ కథ తెలిసిన వారేవ్వరైనా..అమ్మో..మనోడు ఇంత కథ నడిపించాడా..? అనాల్సిందే.