ఇక చాలా క్రమశిక్షణతో లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తాడు హేజల్‌వుడ్. అతడు అసలు చెత్త బంతులు వేసి బ్యాటర్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వడు. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా బ్యాటర్లు హేజల్‌వుడ్‌ను ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండే ఉంటారు. అయితే ఆసీస్‌కు మాత్రం బ్యాడ్‌లక్ వెంటాడింది. Image source Reuters