Harleen Deol : తన క్యూట్ పిక్స్ తో కుర్రకారును క్లీన్ బౌల్డ్ చేస్తోన్న మహిళా క్రికెటర్

Harleen Deol : భారత మహిళా క్రికెటర్లలో అందగత్తె ఎవ్వరంటే ముందుగా గుర్తొచ్చే పేరు స్మృతి మంధాన, ఆ తర్వాత ఓపెనర్ ప్రియా పునియా. అయితే, టీమిండియా లో మరో అమ్మాయి కూడా కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.