హార్ధిక్ పాండ్యా వాచీ రేటెంతో తెలుసా?.. 10 ఇళ్లు కొనుక్కోవచ్చు!

Hardik Pandya: సెలబ్రిటీలు అరుదైనవి కొనుక్కుంటూ ఉంటారు. వాటి ధరలు చాలా ఎక్కువే ఉంటాయి. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా రేర్ పీస్‌లపై ఫోకస్ పెడుతుంటాడు. అతని వాచీ రేటెంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం.