Natasa Stankovic : సముద్రపు ఒడ్డున నటాషా సోయగాల ఉప్పెన.. హార్దిక్ భార్య హాట్ ఫోటోలపై ట్రోలింగ్..

Natasa Stankovic : హార్ధిక్ పాండ్యా, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ప్రాక్టీస్ పనుల్లో బిజీగా ఉంటే, నటాశా మాత్రం సూపర్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది.