Hardik Pandya: టెస్టులకు హార్దిక్ పాండ్యా గుడ్ బై? సుదీర్ఘ ఫార్మాట్ వదిలేయడానికి అసలు కారణం ఇదే

Hardik Pandya: టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరమైన పాండ్యా.. వైట్ బాల్ క్రికెట్, ఐపీఎల్‌పై దృష్టి పెట్టడానికి సుదీర్ఘ ఫార్మాట్‌ను వదిలేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.