కరోనా నేపథ్యంలో సాదాసీదాగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. కానీ, ఆ రోజు నుంచి వాళ్ల మనసులో ఆత్మీయులు, బంధుమిత్రుల సమక్షంలో సాంప్రదాయంగా, వైభవంగా వివాహం చేసుకోవాలని ఉంది. జీవితంలో మర్చిపోలేని పెళ్లి రోజును జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్లే మరోసారి పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.