Home » photogallery » sports » HARDIK PANDYA ON TOUR WITH FAMILY WIFE NATASHA NOT DISCLOSED THE LOCATION IMAGES SHARED JNK

Pandya Secret Tour : కుటుంబంతోకలసి పాండ్యా సీక్రెట్ టూర్.. ఎక్కడికి వెళ్లాడో చెప్పని భార్య.. శ్రీలంక టూర్ ముందు ఔటింగ్

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కుటుంబంతో కలసి విహార యాత్రకు వెళ్లాడు. ఒక ప్రత్యేక విమానంలో ముంబై నుంచి వడోదర వెళ్లినట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన ఫొటోలను నటాషాతో పాటు పాండ్యా తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు.