Home » photogallery » sports »

HARDIK PANDYA NEWS WHY HARDIK PANDY IS BETTER CAPTAIN THAN MS DHONI HERE THE REASON SJN

Hardik Pandya : ధోనికి కూడా సాధ్యం కాని పనిని చేసి చూపించిన హార్దిక్! నువ్వు నిజంగా గ్రేట్ బాస్..

Hardik Pandya : తొలి కెప్టెన్సీ అసైన్ మెంట్ లోనే భారత్ కు టి20 ప్రపంచకప్ ను అందించాడు. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన టి20 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అనంతరం 2011లో వన్డే ప్రపంచకప్ కూడా భారత్ సొంతం చేసుకుంది.