Home » photogallery » sports »

HARDIK PANDYA DECIDES TO QUIT RANJI TROPHY 2022 AND IGNORES SOURAV GANGULY ADVICE SRD

Hardik Pandya : సౌరవ్ గంగూలీ సలహాను కూడా లెక్కచేయని హార్దిక్ .. మరీ ఇంత పొగరు అవసరమా..!

Hardik Pandya : గతేడాది టీ20 ప్రపంచకప్‌ నుంచి పాండ్యా టీమ్‌ ఇండియాకు దూరంగా ఉన్నాడు. T20 ప్రపంచ కప్ సమయంలో, పాండ్యా బౌలింగ్ చేయలేకపోయాడు, దాని కారణంగా అతను చాలా విమర్శలకు గురయ్యాడు.