Home » photogallery » sports »

HARDIK PANDYA BECOME 1ST INDIA PLAYER TO TAKE 4 WICKETS AND SCORE 50 PLUS RUNS IN ENGLAND SJN

Hardik Pandya: ఇంగ్లండ్ గడ్డపై హార్దిక్ పాండ్యా నయా చరిత్ర.. ఎంతైనా నువ్వు గొప్పోడివి సామీ

Hardik Pandya : సౌతాఫ్రికా (South Africa)తో జరిగిన టి20 సిరీస్ లో రాణించిన అతడు.. ఐర్లాండ్ (Ireland)తో జరిగిన సిరీస్ లో పెద్దగా ఆడే అవకాశం రాలేదు. అయితే ఇంగ్లండ్ తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేశాడు.