Home » photogallery » sports »

HAPPY BIRTHDAY VIRAT KOHLI HERES HOW MUCH THE INDIAN CAPTAIN EARNS IN A YEAR DETAILS HERE MS

Happy Birthday Virat Kohli: విరాట్ ఏడాది సంపాదనెంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..

భారత క్రికెట్ జట్టు కెప్టెన్.. చేధనలో మొనగాడు విరాట్ కోహ్లి ఈరోజు (నవంబర్ 5)న పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఆయన 32 వ ఏట అడుగుపెడుతున్నాడు. రికార్డుల రారాజుగా.. చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్న ఈ ఆటగాడు ఏడాదికి ఎంత సంపాదిస్తాడో తెలుసా..?

  • News18
  • |