హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Pics : హ్యాపీ బర్త్‌డే విరాట్ కొహ్లీ...క్రికెటర్ టు ట్రెండ్‌సెట్టర్

Pics : హ్యాపీ బర్త్‌డే విరాట్ కొహ్లీ...క్రికెటర్ టు ట్రెండ్‌సెట్టర్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 30వ యేట అడుగుపెట్టాడు. భారత క్రికెట్‌లో టీనేజ్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకున్న...టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీలు కొట్టడంలో కొహ్లీ తర్వాతే ఎవరైనా.

Top Stories