Home » photogallery » sports »

HAPPY BIRTHDAY TAMANNAAH BHATIA VIRAT KOHLI PAKISTANI CRICKETER ABDUL RAZZAQ AND HERE MILKY BEAUTY AFFAIRS SRD

HBD Tamannaah : విరాట్ కోహ్లీతో పాటు పాకిస్థాన్ క్రికెటర్ తో తమన్నా ప్రేమాయణం.. అసలు నిజం ఇదే..!

HBD Tamannaah : డిసెంబర్ 21న టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్యూట్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) పుట్టిన రోజు . ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లైనా ఇప్పటికీ చిన్న పిల్లలా కనిపిస్తుంది తమన్నా. అది కేవలం ఆమెకు మాత్రమే సాధ్యం. ఈ రేంజ్ పోటీలో కూడా ఇప్పటికీ అవకాశాలు అందుకుంటూనే ఉంది మిల్కీ బ్యూటీ. ఈ సందర్భంగా తమన్నా జీవితంలో కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు షికారు చేశాయ్. అవెంటో ఓ లుక్కేద్దాం.

  • |