Home » photogallery » sports »

HAPPY BIRTHDAY STUART BROAD SHARES BEUTIFUL PIC AND ANNOUNCES FIANCE MOLLIE KING PREGNANCY NEWS SRD

Stuart Broad : పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్.. పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న స్టార్ బౌలర్..

Stuart Broad Birthday: ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తన 36వ పుట్టినరోజును జూన్ 24 శుక్రవారం జరుపుకుంటున్నాడు. పుట్టినరోజుకు ఒక రోజు ముందు తాను తండ్రి అవుతున్నట్టు బ్రాడ్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. రైట్ ఆర్మ్ పేసర్ బ్రాడ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడుతున్నాడు. టెస్టు క్రికెట్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో బ్రాడ్ ఒకడు.

  • |