భారత్ లో క్రికెట్ ఒక మతమైతే.. దానికి దేవుడు సచిన్ టెండూల్కర్. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి టాప్ క్లాస్ క్రికెటర్లకు కూడా సచినే స్పూర్తి. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సచిన్ రమేశ్ టెండూల్కర్ (sachin Tendulkar).. 24 ఏళ్ల పాటు తన అద్బుత ఆటతో క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించాడు. నేడు ఈ మాస్టర్ బ్లాస్టర్ 49వ పుట్టిన రోజును జరుపుకోనున్న సందర్భంలో సచిన్ జీవితంలోని అద్భుత క్షణాల్ని ఫోటోలు రూపంలో చూసేయండి. (Image: Instagram)