Happy Birthday Rahul: ద్రవిడ్‌కు చెందిన అరుదైన చిత్రాలు ( ఫోటోలు )

'ది వాల్' రాహుల్ ద్రవిడ్ ఈ రోజు 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ భారత క్రికెట్ లెజెండ్ రిటైర్ అయి 8 ఏళ్ళు కావోస్తున్నప్పటికి అభిమానుల ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. క్రికెటర్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ద్రవిడ్‌కు సంబంధించిన అరుదైన ఫోటోలను ఇక్కడ చూడొచ్చు.