Happy Birthday Mithali Raj | టెస్ట్‌ టు వన్డే.. ఫార్మాట్ ఏదైనా లేడీ టెండూల్కర్ బరిలోకి దిగితే రికార్డుల మోత మోగాల్సిందే..

Happy Birthday Mithali Raj | మహిళా క్రికెట్ సచిన్ టెండుల్కర్ అని పిలుచుకునే మిథాలీరాజ్ లేటు వయసులో కూడా రికార్డుల మోత మోగిస్తోంది.రాజస్థాన్‌లో జన్మించినప్పటికీ హైదరాబాద్‌లో స్థిరపడింది మిథాలీరాజ్ కుటుంబం.