Home » photogallery » sports »

HAPPY BIRTHDAY DHONI SAKSHI REVEALS MS DHONIS LOVE FOR VIDEO GAMES SLEEP TALKING ABOUT PUBG NOWADAYS SK

HBD MS Dhoni: నేడు ధోనీ 40వ బర్త్ డే.. మిస్టర్ కూల్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

Happy Birthday MS dhoni: నేడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పుట్టిన రోజు. మిస్టర్ కూల్ 40వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ధోనీ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు క్రికెటర్లు, ప్రముఖులు ధోనీకి బర్త్ డే విషెష్ చెబుతున్నారు. అభిమానులైతే సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.