హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

HBD Mohammed Shami : ఒక‌ప్పుడు తిన‌డానికి తిండి ఉండేది కాదు, ఇప్పుడు కోటీశ్వ‌రుడు..! షమీ గురించి ఈ విషయాలు తెలుసా..?

HBD Mohammed Shami : ఒక‌ప్పుడు తిన‌డానికి తిండి ఉండేది కాదు, ఇప్పుడు కోటీశ్వ‌రుడు..! షమీ గురించి ఈ విషయాలు తెలుసా..?

Mohammed Shami : క్రికెట్ లోకి రాకముందు చాలా పేదరికాన్ని అనుభవించాడు షమీ. తినడానికి తిండి దొరకడమే గగనంగా ఉండేది. అతనిది చాలా ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబం. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడు కోట్లకు అధిపతి అయ్యాడు షమీ.

  • |

Top Stories