Home » photogallery » sports »

HAPPY BIRTH DAY HARMANPREET KAUR HERE THE INTERESTNG FACTS ABOUT TEAM INDIA VICE CAPTAIN SRD

Harmanpreet Kaur : టీ-20 ఫార్మాట్ కెప్టెన్, బర్త్ డే గర్ల్ హర్మన్‌ప్రీత్ కౌర్ గురించి ఈ విషయాలు తెలుసా..

Harmanpreet Kaur : భారత మహిళా క్రికెట్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ నేడు 32 వ పడిలోకి అడుగుపెట్టింది. మహిళల క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాందించింది ఈ పంజాబీ క్రికెటర్.