Home » photogallery » sports »

GUPTILL SURPASSES KOHLI TO BECOME HIGHEST RUN SCORER IN MEN T20IS JNK

T20I World Record: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన మార్టిన్ గప్తిల్.. అత్యధిక పరుగుల రేసులో ఎవరెవరు ఉన్నారంటే..!

T20I World Record: న్యూజీలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు అత్యధిక పరుగుల రికార్డులో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీని అధిగమించాడు. ఇంకా ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూడండి,