హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Ravindra Jadeja: టీమిండియా జెర్సీతో ఎన్నికల ప్రచారం.. జడేజా భార్యపై తీవ్ర విమర్శలు

Ravindra Jadeja: టీమిండియా జెర్సీతో ఎన్నికల ప్రచారం.. జడేజా భార్యపై తీవ్ర విమర్శలు

Ravindra Jadeja: గుజరాత్ ఎన్నికల్లో టీమిండియా జెర్సీ గురించి దుమారం రేగుతోంది. ఈ ఎన్నికల్లో రవీంద్ర జడేజా భార్య బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా.. ఆమె ఫ్లెక్సీల్లో టీమిండియా జెర్సీతో ఉన్న జడేజా ఫొటోలు వాడడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

Top Stories